Ugadhi (Telugu) Event on 07/04/2024
Wijngaardstraat 1, 3070 Kortenberg Wijngaardstraat 1, Kortenbergఅందరికి నమస్కారం 🙏🙏🙏. ఈ సారి రానున్న ఉగాది పండుగను మనమందరం కలిసి తెలుగు వంటకాలతో, ఆట పాటలతో సాంప్రదాయకంగా బెల్జియంలో జరుపుకుందాం.. ఈ కార్యక్రమంలొ పాల్గొనే ఆసక్తిగలవారు వారి వివరాలను ఈ కిందనున్న లింక్ లో నమోదు చేసుకోగలరు. https://sachadigi.com/ వేదిక: Wijngaardstraat 1, 3070 Kortenberg తేదీ & సమయం: 07/04/2024, 11:00 గం.లకు.. టికెట్ ధర: పెద్దలకు : 30€ 10 సం|| --> 15 సం|| వయసున్న పిల్లలకు : 15 ... Read more
Euro15